Indian Traditional YELLOW RICE Preparation - Andhra PULIHORA ఆంధ్ర పులిహోర | Street Food INDIA

పసుపు రంగు ను శుభసూచకం గా హిందువులు భావిస్తారు . ఆంధ్ర ,తెలంగాణ ,కర్ణాటక రాష్ట్ర ల లో పండగ రోజులలో ముందు తయారు చేసే వంటకం పులిహోర. దేవుని కి నైవేద్యం గా భక్తి శ్రద్దలతో పులిహోర తయారు చేస్తారు. పుల్లని చింతపండు రసం , దబ్బకాయ రసం , పచ్చి మిర్చి , వేపిన శనగ , మినప , పప్పులు, ఆవపిండి , అన్నము, పసుపు ,తగినంత ఉప్పు కలపి చేసిన పులిహోర రుచి ....అమోగం . అబ్బా భలే ఉంది . అనవలసిందే !
రుచికి రుచి ఆరోగ్యానికి కావలసిన నిరోధక శక్తి కి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది .
అందుకే బారతీయ వంటలలో పూర్వము నుండి పసుపు వాడకం ఉన్నది .
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి . Yellow rice Pulihora making ( Estimate 300 people )
ingredient : 1. white rice 2 Peanuts . 3 Peanut green lentil
4. Urad dal 5 Red Chili 6 Green chili 7 Mustard paste
8 Citron juice 9 Tamarind juice 10 Curry leaves 11 Salt
12 turmeric powder

Best Deals at amazon : https://amzn.to/2OZaYTR
Share this Post:

Related Posts: